US Elections: Trump for promising to protect rights of Hindu American groups praise

తమ దేశంలో నివసించే హిందువుల హక్కులను పరిరక్షిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. రాడికల్ భావజాలం ఉన్న వాళ్లు, హిందూయిజాన్ని వ్యతిరేకించడమే తమ అజెండా పెట్టుకున్న వాళ్ల నుంచి అమెరికన్లలో హిందువులను కాపాడతానని అన్నారు. 2016 నుంచి 2019 వరకు తన పాలనలో భారత్‌తో సన్నిహిత సంబంధాలను కొనసాగించానని, ప్రధాని మోదీ తనకు నమ్మకస్తుడైన మితృడని కితాబిచ్చారు. మరోసారి భారత్- అమెరికా పరస్పర భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తామని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

#uselections
#uspresident
#donaldtrump
#kamalaharris
#biden
#musk
#unitedstates

~ED.234~PR.358~